Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో నూతన మరుగుదొడ్ల ప్రారంభం

Follow Udayam on Google
మధుప్రియ Aug 17, 2026 10:37 PM నిజామాబాద్General
ధర్పల్లిలో నూతన మరుగుదొడ్ల ప్రారంభం - Udayam
ధర్పల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో ఇటీవల నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించిన ఈ మరుగుదొడ్లతో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ మెంబర్స్ మజీద్, మంచి కంటి ప్రశాంత్, పిండి మమతా రాజ్ కుమార్, విజయ చక్రపాణి, ములుగు నవీన్ లలిత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...