వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు.
తహసీల్దార్‌కు 5, ఏఈ హౌసింగ్‌కు 1, ఎంపీఓకు 2, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 37 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 45 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులను పంపించారు.
Comments
Loading comments...

