వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండల కేంద్రంలో సత్యశోధక సమాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సామాజిక సంస్కర్త, సత్యశోధక సమాజ్ వ్యవస్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సామాజిక సేవలను, సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కామ్రేడ్ బి. నర్సయ్య, కామ్రేడ్ బి. రెడ్డిపోతరెడ్డి, కామ్రేడ్ దుర్గన్న, కామ్రేడ్ గంగుల కిష్ట ఉన్నారు
Comments
Loading comments...

