ధర్పల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం

ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం డీఎల్‌పీవో శ్రీనివాస్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 19 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉండి, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పంచాయతీ అధికారి తెలిపారు.
Comments
Loading comments...
