Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 5:28 PM నిజామాబాద్General
ధర్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
ధర్పల్లి: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధర్పల్లి హెడ్‌క్వార్టర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేసి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు

Comments

G
Loading comments...