Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 03, 2026 2:11 PM నిజామాబాద్General
ధర్పల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీచౌక్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు

Comments

G
Loading comments...