వార్తలకు తిరిగి వెళ్లండి

రేకులపల్లి గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న 5.3 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు ఎస్సై జి. సందీప్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను ఆపి తనిఖీ చేయగా పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు
దీంతో ఆటోల్లో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గుగులోత్ పూల్ సింగ్, ధీరావత్ లక్ష్మణ్ అదుపులోకి తీసుకున్నారు
Comments
Loading comments...

