Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 3:45 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు - Udayam
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు హనీ వెల్ కంపెనీ వారి సౌజన్యంతో భారత్ కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ AI మరియు సైబర్ సెక్యూరిటీ పైన మెంటర్ నవీన్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ తోపాటు నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుని పోటీ యుగంలో రాణించాలని కోరారు.

Comments

G
Loading comments...