Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 05, 2026 12:26 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం భారతదేశ రెండవ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీరామ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...