Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణ

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 1:59 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహణ - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...