Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ

Follow Udayam on Google
మధుప్రియ Aug 22, 2026 3:57 PM నిజామాబాద్General
ధర్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని గోసంగి కాలనీలోని అంగన్వాడి కేంద్రం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు మొక్కలు పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా సూచించారు. కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి కుటుంబం మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...