వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో తాసిల్దార్ టి శాంత ఆధ్వర్యంలో 80 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయంలో జెండా ఎగురవేసి మండల ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తాసిల్దార్.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో బి మారుతి, డిప్యూటీ తాసిల్దార్ సాయిలు, ఆర్ ఐ రాజేశ్వర్, జిపిఓ లు, వివిధ పార్టీల నాయకులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

