వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని నడిమితండాలో తీజ్ పండుగ వేడుకలను బంజారా సంప్రదాయాల నడుమ ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు తీజ్ పాటలు పాడుతూ నృత్యాలు చేసి సందడి చేశారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేలు నాయక్, సతీష్ నాయక్, విడిసి చైర్మన్ బాలునాయక్, మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు
Comments
Loading comments...

