Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో పారిశుధ్య లోపాలపై నిరసన.. బిఆర్ఎస్ నాయకులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 06, 2026 4:18 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో పారిశుధ్య లోపాలపై నిరసన.. బిఆర్ఎస్ నాయకులు - Udayam
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు, దుబ్బాక ఉపసర్పంచ్‌ కోతి శేఖర్‌ రెడ్డి పిలుపుతో బీఆర్‌ఎస్‌ యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు

Comments

G
Loading comments...