వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించేందుకు ప్రభుత్వం అందించిన మూడు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల కోసం నిర్మించిన అదనపు గదిని గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి గంగాధర్, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ విద్య ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
Comments
Loading comments...

