Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 2:10 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి - Udayam
ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 420 హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక దళితవాడలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, సర్పంచ్ సిహెచ్ భూమేష్ .

Comments

G
Loading comments...