Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో భారీ వర్షం

Follow Udayam on Google
ramesh kondur Sep 22, 2026 3:56 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో ఉరుములు మెరుపులు తో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మధ్యానం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది .ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి బిక్కిరి అయిన ప్రజలు కొంత ఉపశమనం పొందారు . వర్షం కురవడంతో పంట పొలాలకు సాగు నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు .

Comments

G
Loading comments...