వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్ట్ PACS వద్ద యూరియా కోసం రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం భారీగా రైతులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకెప్పుడు యూరియా కష్టాలు తీరుతాయంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు.
Comments
Loading comments...

