వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామపంచాయతీ పరిధిలో ఎస్ఐఆర్ (SIR)లో నోటీసులు జారీ అయిన ఓటర్ల అభ్యంతరాలు, సమస్యల పరిష్కారానికి శుక్రవారం హియరింగ్ నిర్వహించారు.
కార్యక్రమంలో దమ్మన్నపేట్ సర్పంచ్ వసంత రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, జూనియర్ అసిస్టెంట్ విజయ్, జీపీఓ శైలూ, జాఫర్, అఫ్రోజ్, గణేష్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

