Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో మొరం పోయింపు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 11:52 AM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్‌లో మొరం పోయింపు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ ప్రాంతంలో వారాంతపు సంత నిర్వహణకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు శనివారం మొరం పోయించారు. గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, వీఢీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఢీసీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...