Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజావాణి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 24, 2026 8:45 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో మండల స్థాయి ప్రజావాణి - Udayam
ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ఎంపీడీవో బి . మారుతి నిర్వహించారు . కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి 2 దరఖాస్తులు , మండల పంచాయతీ అధికారికి సంబంధించి 1 దరఖాస్తును అధికారులు స్వీకరించారు . ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలిస్తామని అన్నారు

Comments

G
Loading comments...