Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 17, 2026 10:27 AM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...