Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డేటి గోపి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 24, 2026 5:03 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డేటి గోపి - Udayam
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డేటి గోపి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ మోర్చా అధ్యక్షుడిగా నియమించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎంపీ అరవింద్‌కు గోపి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్, చిలుక నరేష్, పాల్ది దాసు, కర్కా గంగారెడ్డి, తిరుపతి నాయక్, సరిచంద్, తాళ్లరాము కార్యకర్తలు

Comments

G
Loading comments...