Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల బంజారా సంఘం డిమాండ్బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 03, 2026 1:24 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల బంజారా సంఘం డిమాండ్బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతిరెడ్డిపై బెలోజి నాయక్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, బెలోజి నాయక్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కోరారు బంజారా నాయకులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...