Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ఇంద్రనగర్ తండాలో పారిశుద్ధ పనులు చేపట్టిన సర్పంచ్ మలావత్ బాలునాయక్

Follow Udayam on Google
మధుప్రియ Aug 11, 2026 5:46 PM నిజామాబాద్General
ధర్పల్లి ఇంద్రనగర్ తండాలో పారిశుద్ధ పనులు చేపట్టిన సర్పంచ్ మలావత్ బాలునాయక్ - Udayam
ఇంద్రానగర్ తండాలో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ మలావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ బాలునాయక్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...