వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం డెంగ్యూ కేసు నమోదైనట్లు ఎంపీ ఓ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు, గ్రామ కార్యదర్శి రాకేష్‌తో కలిసి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.
ఇంటి పరిసరాలను పరిశీలించి డెంగ్యూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

