వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పూసిన భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నూత్పల్లి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా తెడ్డు సాయికుమార్, కార్యదర్శిగా తెడ్డు రవి ఎన్నికయ్యారు.
మాదిగల హక్కుల కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

