Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో ధ్యాన్‌చంద్, గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 29, 2026 4:49 PM నిజామాబాద్General
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో ధ్యాన్‌చంద్, గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు - Udayam
ధర్పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఆగస్టు 29న మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి, గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వ్యవహారిక భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడారంగంలోనూ రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...