వార్తలకు తిరిగి వెళ్లండి

ధరణి రికార్డుల తప్పిదాలతో దమ్మపేట మండల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 1955 నుంచి వంశపారంపర్యంగా సాగు చేస్తున్న భూమిలో 2018లో జరిగిన తప్పిదాల సవరణ కోసం రైతు చిన్నశెట్టి సత్యనారాయణ ఎనిమిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాలను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. అధికారులు స్పందించి రికార్డులను సరిచేయాలని కోరారు.
Comments
Loading comments...

