Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 12:10 PM కామరెడ్డిGeneral
ధర్నాకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద జరగనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు.

Comments

G
Loading comments...