Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్నాకు ముందే BRSV నేతల అరెస్ట్

Follow Udayam on Google
Muthyam silari Aug 31, 2026 11:42 AM నిర్మల్General
ధర్నాకు ముందే BRSV నేతల అరెస్ట్ - Udayam
GO 97, పాలిటెక్నిక్ శక్తి స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లాలో ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో BRSV జిల్లా అధ్యక్షుడు వుజారం మహేష్, రాథోడ్ అశోక్, దిలావర్‌పూర్ BRS మండల నాయకుడు, వార్డు మెంబర్ షేక్ హరుణ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...