వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురువారం 4వ వార్డు శాంతినగర్‌లో ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ పేరుతో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చేనేత కార్మికులు నేతన్న సేవలో పథకం డబ్బులు అందలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పెరిగిన ముడి సరుకుల ధరలతో చీరలకు గిట్టుబాటు కావడం లేదని చేనేతలు కేతిరెడ్డికి తెలిపారు.
Comments
Loading comments...

