వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని పలు డాబా హోటళ్లలో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ధర్మవరం-ఎర్రగుంట రోడ్డులోని ఓ డాబాలో మద్యం తాగుతున్నారనే సమాచారం రావడంతో సీఐ రెడ్డప్ప సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగేందుకు అనుమతిస్తే డాబాను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

