వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో కాంగ్రెస్ ఐ ఎన్ టి యూ సి సత్యసాయి జిల్లా అధ్యక్షులు పరమేష్ ఆధ్వర్యంలో పలువురు ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
పరమేష్ మాట్లాడుతూ సర్వే నం:650-2 ప్లంబర్స్ కాలనిలో అక్రమ కట్టడాలు ఆపాలని అసలైన అర్హులకి న్యాయం చేసి, అక్రమార్కులను ఏరివేయాలని డిమాండ్ చేశారు. ప్లంబర్స్ కు న్యాయం చేసేవరకు పోరాడతామని తెలిపారు.
Comments
Loading comments...

