వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది మంగళవారం ధర్నా చేపట్టారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ డిమాండ్లపై ఆందోళన చేశారు.
దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యారోగ్య శాఖ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమానమైన పనికి సమానమైన వేతనాలు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

