Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 02, 2026 9:29 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో వైఎస్సార్‌కు ఘన నివాళులు - Udayam
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ధర్మపురి నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పేదల సంక్షేమం, విద్య, వైద్యం, రైతుల కోసం చేపట్టిన పథకాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...