వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ధర్మపురిలో పర్యటించనున్నారు. 6న సాయంత్రం ధర్మపురికి చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
7న తెల్లవారుజామున 2.58 గంటలకు శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
Comments
Loading comments...

