Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో ‘నషా ముక్త్ యువ–వికసిత్ భారత్’ ర్యాలీ

Follow Udayam on Google
Devender Bale Aug 21, 2026 3:49 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో ‘నషా ముక్త్ యువ–వికసిత్ భారత్’ ర్యాలీ - Udayam
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ధర్మపురిలో శుక్రవారం ‘నషా ముక్త్ యువ–వికసిత్ భారత్’ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పురుషుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపల్ ఎలగొండ రాధాకిషన్, మల్లేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...