Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో గోశాలకు రూ.27,500 పశుగ్రాస విరాళం

Follow Udayam on Google
Devender Bale Sep 17, 2026 12:37 AM జగిత్యాలGeneral
ధర్మపురిలో గోశాలకు రూ.27,500 పశుగ్రాస విరాళం - Udayam
ధర్మపురి శ్రీ కాళీమాత ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోవుల సంరక్షణకు జగిత్యాలకు చెందిన విశ్రాంత ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూ.27,500 నగదు విరాళాన్ని అందజేశారు మాజీ దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్ చేతుల మీదుగా గోశాల సహాయకుడు శ్రీకాంత్‌కు విరాళం అందించారు. దాతల సహకారంతో గోశాలకు అవసరమైన గరుకు స్థంభాలను కూడా ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు. గోసేవకు దాతలు ముందుకు రావాలని జక్కు రవీందర్ కోరారు

Comments

G
Loading comments...