Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 15, 2026 7:58 PM జగిత్యాలGeneral
ధర్మపురిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - Udayam
ధర్మపురి పట్టణ కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని, యువత వారి ఆశయాల బాటలో నడవాలని కోరారు.

Comments

G
Loading comments...