వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలు చేసుకోవడం మానేసి, పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకులను కోరారు.
సమావేశం లో మాట్లాడుతూ మాతా-శిశు ఆస్పత్రిని వెంటనే ప్రారంభించడంతో పాటు కూరగాయల మార్కెట్‌కు శాశ్వత పరిష్కారం,డంపింగ్ యార్డ్, స్మశానవాటిక పునర్నిర్మాణం, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

