Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం

Follow Udayam on Google
Devender Bale Sep 11, 2026 7:35 PM జగిత్యాలGeneral
ధర్మపురి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం - Udayam
ధర్మపురి ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో 5వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొన్నారు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన సూపర్‌వైజర్ డాక్టర్ స్వప్న కల్పించారు. పోషకాహారంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్ తరాలను తీర్చిదిద్ద వచ్చన్నారు. ఇందులో అంగన్వాడీ మాధవీ లత, గర్భిణీలు, విద్యార్థులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...