Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జువ్వాడి నర్సింగ్ రావు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 5:01 PM జగిత్యాలGeneral
ధర్మారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జువ్వాడి నర్సింగ్ రావు - Udayam
కోరుట్ల మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలను తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల రైతు బీమా చెక్కును అందజేశారు.

Comments

G
Loading comments...