Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జువ్వాడి

Follow Udayam on Google
santhoshmarri Aug 22, 2026 5:00 PM జగిత్యాలGeneral
ధర్మారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన జువ్వాడి - Udayam
కోరుట్ల మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలను వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సందర్శించారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Comments

G
Loading comments...