Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం పాఠశాలలో ప్రహరీ గోడకు భూమి పూజ

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 4:49 PM యాదాద్రి భువనగిరిGeneral
ధర్మారం పాఠశాలలో ప్రహరీ గోడకు భూమి పూజ - Udayam
అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో DMFT నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడకు శనివారం భూమి పూజ నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...