ధరల నియంత్రణపై చంద్రబాబు ఫోకస్

నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరలను అదుపులో ఉంచేందుకు ఏడాది కార్యాచరణ సిద్ధం చేయాలని, ప్రతి వారం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
వినియోగదారులపై భారం పడకుండా, రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిఘా పెట్టాలని సూచించారు.
Comments
Loading comments...
