వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బియ్యం, నిత్యావసరాల ధరల పెంపుపై అధికార పార్టీ నేతలను ఓటర్లు నిలదీస్తున్నారు.
ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ధరల భారంతో తమ నడ్డి విరిచారని సామాన్యులు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

