Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర లేక దారి పక్కన పడేశారు

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:03 AM కామరెడ్డిGeneral
పండగల వేళ బంతిపూలకు గిరాకీ పెరిగి మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు ముందే పూసిన పూలు కన్నీళ్లు మిగిల్చాయి. పండగలకు మరికొన్ని రోజులు ఉండగానే పూలు పూయడంతో మార్కెట్లో డిమాండ్ లేక అమ్మకాలు జరగలేదు. దీంతో పెద్దకొడఫ్గల్ మండలం జగన్నాథ్పల్లి వద్ద జాతీయ రహదారి 161 పక్కన అమ్ముడుపోని బంతిపూలను రైతులు పారేశారు. పెట్టుబడి కూడా దక్కకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...