Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దహనవాటికకు సీసీ రోడ్డు, హైమాస్ట్ లైట్లు

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 9:38 AM మహబూబ్‌నగర్General
దహనవాటికకు సీసీ రోడ్డు, హైమాస్ట్ లైట్లు - Udayam
జడ్చర్ల రాఘవేంద్ర థియేటర్ పక్కన ఉన్న హిందూ దహనవాటికకు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవతో మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దహనవాటికలో హైమాస్ట్ లైట్లు కూడా మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆగిర్ కుమార్, వాసవి నరసింహులు, సూరిశెట్టి పవన్, కండేకృష్ణ, శ్రీనివాసులు, జీపీ ప్రవీణ్, వంచన గణేష్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...