వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం ధని గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి, ఉపాధి హామీ పనులపై కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
నర్సరీలో మిగిలిన ఖాళీ బ్యాగులను ఎండిపోయిన మొక్కలుగా చూపిస్తూ, పనులను కూలీలపై నిందలు వేస్తూ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షలతో గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

